Share News

SE : విద్యుత పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్‌ఈ

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:48 AM

విద్యుత పొదుపులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని విద్యుత శాఖ ఎస్‌ఈ సంపతకుమార్‌ పేర్కొ న్నారు. గురువారం జేఎనటీయూ రోడ్డులోని విద్యుత శాఖ ప్రధాన కార్యాల యంలో ఉర్జావీర్‌ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

SE : విద్యుత పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్‌ఈ
SE Prasad Babu speaking in the meeting

అనంతపురం రూరల్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): విద్యుత పొదుపులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని విద్యుత శాఖ ఎస్‌ఈ సంపతకుమార్‌ పేర్కొ న్నారు. గురువారం జేఎనటీయూ రోడ్డులోని విద్యుత శాఖ ప్రధాన కార్యాల యంలో ఉర్జావీర్‌ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉర్జావీర్‌ పథకం ద్వారా ఈఈఎస్‌ఎల్‌ పైవ్‌ స్టార్స్‌ బల్బ్స్‌, ట్యూబ్‌లైట్స్‌, ఫ్యాన్న, ఇండక్షన స్టౌవ్‌ ఫైవ్‌స్టార్‌ ఏసీలు వారంటీతో పాటు అందుబాటులోకి తెస్తున్నారన్నారు. ఈఈలు ప్రసాద్‌, రమేష్‌; రామకృష్ణ, రాజశేఖర్‌, టౌన-1,2 డిఈఈలు చంద్రశేఖర్‌, శ్రీనివాసులు, విద్యుత తనిఖీ అధికారి అజయబాబు, నోడల్‌ అధికారి యామిని, ఈఈఎస్‌ఎల్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ జగదీష్‌కుమార్‌, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:48 AM