GOD : ఇదిగో స్వామీ.. కానుక
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:53 AM
మండలంలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి రూ.రెండు లక్షలకు పైగా విలువైన బంగారం పులిగోరు హారాన్ని భక్తు లు మంగళవారం సమర్పించారు.
గార్లదిన్నె, నవంబరు 5(ఆంధ్రజ్యోతి):మండలంలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి రూ.రెండు లక్షలకు పైగా విలువైన బంగారం పులిగోరు హారాన్ని భక్తు లు మంగళవారం సమర్పించారు. మండలంలోని సంజీవపురానికి చెందిన మల్లెంపూటి జయన్న, విజయలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకుని బంగారం హారాన్ని సమర్పించి, మొక్కు తీర్చుకున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....