Share News

MESSAGE : ఖురాన పఠనంతో జీవితం సార్థకం

ABN , Publish Date - Dec 23 , 2024 | 12:28 AM

ప్రతి ముసిం పవిత్ర ఖురానను పఠించి, అందులోని సా రాంశాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకో వాలని సయ్యద్‌ అమీర్‌ మసూది సాహెబ్‌ పేర్కొ న్నారు. జిల్లాకేంద్రంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం తెహరీక్‌ ఫైజానే ఉమర్‌ ఫారుక్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ వార్షిక సున్నీ ఇజ్‌తేమాకు ఉత్తర ప్రదేశకు చెందిన సయ్యద్‌ మసూది సాహెబ్‌ ముఖ్య అ తిథిగా హాజరై ఆధ్యాత్మిక బోధనలు చేశారు

MESSAGE : ఖురాన పఠనంతో జీవితం సార్థకం
Syed Ameer Masudi Saheb giving spiritual message

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ముసిం పవిత్ర ఖురానను పఠించి, అందులోని సా రాంశాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకో వాలని సయ్యద్‌ అమీర్‌ మసూది సాహెబ్‌ పేర్కొ న్నారు. జిల్లాకేంద్రంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం తెహరీక్‌ ఫైజానే ఉమర్‌ ఫారుక్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ వార్షిక సున్నీ ఇజ్‌తేమాకు ఉత్తర ప్రదేశకు చెందిన సయ్యద్‌ మసూది సాహెబ్‌ ముఖ్య అ తిథిగా హాజరై ఆధ్యాత్మిక బోధనలు చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణా టక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ముస్లింలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తెహ రీక్‌ ఫైజానే ఉమర్‌ ఫారుక్‌ సంస్థ ఆధ్వర్యంలో విందు అందజేశారు. కార్యక్రమంలో మధ్య ప్రదేశకు చెందిన అబ్దుల్‌ ఖాదిర్‌, తెహరీక్‌ అధ్యక్షుడు హాసన రాజా ఖాద్రీ, తౌషిఫ్‌ రజా, ముతవల్లి ఫరీదుద్దీన, పర్వీష్‌, షబ్బీర్‌ అహ్మద్‌, హబీబ్‌, డాక్టర్‌ షఫి, ఆరిఫ్‌, అబ్దుల్‌ సమీ, చాంద్‌బాషా, మహబూబ్‌బాషా, హుస్సేన పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 23 , 2024 | 12:28 AM