Share News

ELECTRIC POLE : నిలువెత్తు నిర్లక్ష్యం

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:25 AM

మండలంలోని గొల్ల పల్లి వద్ద 44వ జాతీయ రహ దారి పక్కన ఉన్న హై ఓట్టేజ్‌ విద్యుత స్తం భాన్ని పూర్తిగా పిచ్చి మొక్కలు, తీగ లు అల్లుకున్నాయి. స్తంభం నిలువునా ఎగబాకాయి. జాతీయ రహదారి పక్క నే ఇలా ఉన్నా విద్యుత శాఖ అధికా రులు పట్టించు కోలేదని గ్రామస్థులు వాపోతున్నారు.

ELECTRIC POLE : నిలువెత్తు నిర్లక్ష్యం
Tree branches entwined with electric pole by the roadside

రాప్తాడు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొల్ల పల్లి వద్ద 44వ జాతీయ రహ దారి పక్కన ఉన్న హై ఓట్టేజ్‌ విద్యుత స్తం భాన్ని పూర్తిగా పిచ్చి మొక్కలు, తీగ లు అల్లుకున్నాయి. స్తంభం నిలువునా ఎగబాకాయి. జాతీయ రహదారి పక్క నే ఇలా ఉన్నా విద్యుత శాఖ అధికా రులు పట్టించు కోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. వర్షాకాలంలో విద్యుత స్తంభానికి అల్లుకున్న తీగలను ఎవ రైనా పొరపాటున తగిలితే, వారు వి ద్యుదాఘాతానికి గురయ్యే అవకాశ ముంది. విద్యుత అధికారులు స్పం దించి స్తంభానికి అ ల్లుకు న్న తీగలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 04 , 2024 | 12:25 AM