GOD : సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Sep 09 , 2024 | 12:38 AM
మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వా మి ఆలయంలో ఆదివారం ప్ర త్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జిల్లా నలుమూలల నుం చి వందలాదిమంది భక్తులు త రలివచ్చి స్వామివారిని దర్శించు కున్నారు.
ఆత్మకూరు, సెప్టెంబరు 8: మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వా మి ఆలయంలో ఆదివారం ప్ర త్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జిల్లా నలుమూలల నుం చి వందలాదిమంది భక్తులు త రలివచ్చి స్వామివారిని దర్శించు కున్నారు. ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం స్వామి కల్యాణోత్సం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వా హణాధికారి అక్కిరెడ్డి తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....