Share News

BRAHMOTHSAVALU : గరుడ వాహనంపై శ్రీనివాసుడు

ABN , Publish Date - Oct 08 , 2024 | 12:27 AM

ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు సోమవారం శ్రీనివాసుడు గరుడవాహనంపై కనువిందు చేశాడు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్లకు వి విధ అభిషేకాలు, కుంకుమార్చన, తోమాలసేవ, అలంకారసేవ నిర్వ హించారు.

BRAHMOTHSAVALU : గరుడ వాహనంపై శ్రీనివాసుడు
Devotees performing city festival of Swami

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 7: ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు సోమవారం శ్రీనివాసుడు గరుడవాహనంపై కనువిందు చేశాడు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్లకు వి విధ అభిషేకాలు, కుంకుమార్చన, తోమాలసేవ, అలంకారసేవ నిర్వ హించారు. అనంతరం ఆలయ ఆవరణలో నవగ్రహ, దీక్షా హోమాలు చేశారు. సాయంత్రం గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత వెం కటేశ్వరస్వామిని ఆశీనులను చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 08 , 2024 | 12:27 AM