Share News

BRAHMOTHSAVALU : హనుమద్‌ వాహనంపై శ్రీనివాసుడు

ABN , Publish Date - Oct 09 , 2024 | 12:10 AM

ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగం గా ఆరోరోజున మంగళవారం హనుమద్‌ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్లకు సుప్రభాత సేవ, పుష్పాలంకరణ, తోమాల సేవ నిర్వహించా రు.

BRAHMOTHSAVALU : హనుమద్‌ వాహనంపై శ్రీనివాసుడు
Devotees taking the Lord in procession on the vehicle of Hanumad

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 8 : ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగం గా ఆరోరోజున మంగళవారం హనుమద్‌ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్లకు సుప్రభాత సేవ, పుష్పాలంకరణ, తోమాల సేవ నిర్వహించా రు. సాయంత్రం ఉత్సవ మూర్తులను హనుమద్‌ వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ శ్రీవారిని ఊరేగించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 09 , 2024 | 12:10 AM