Share News

SREE VARU : సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు

ABN , Publish Date - Oct 06 , 2024 | 11:58 PM

ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఆదివారం వైకుంఠవాసుడు సర్వ భూపాల వాహనంపై ఊరేగుతూ కనువిందు చేశారు. ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలవి రాట్లకు ఉదయం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వ హించారు.

SREE VARU : సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు
Devotees processioning Swami and Ammavar on Sarvabhupala's vehicle

అనంతపురం కల్చరల్‌ : ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఆదివారం వైకుంఠవాసుడు సర్వ భూపాల వాహనంపై ఊరేగుతూ కనువిందు చేశారు. ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలవి రాట్లకు ఉదయం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. సాయంత్రం సర్వభూపాల వాహనంపై ఉత్సవ విగ్రహాలను ఆశీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 06 , 2024 | 11:58 PM