Share News

SSBN : వరుస విజయాలతో స్ఫూర్తిగా ఎస్‌ఎస్‌బీఎన

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:33 AM

ఎస్‌కే యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల క్రికెట్‌ టోర్నీలో 18వ సారి విజేతగా నిలవడంతో ఎస్‌ఎస్‌బీఎన జట్టు క్రీడా ప్రోత్సాహకానికి స్ఫూర్తిగా నిలు స్తోందని కళాశాల యాజమాన్యం అన్నారు. ఇటీవల నిర్వహించిన ఎస్‌కే విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల టోర్నీ విజేతగా నిలిచిన ఎస్‌ఎస్‌బీ ఎన జట్టుకు గురువారం స్థానిక కళాశాలలో అభినందన సభ నిర్వహిం చారు.

SSBN : వరుస విజయాలతో  స్ఫూర్తిగా ఎస్‌ఎస్‌బీఎన
SSBBN Management Appreciating Cricketers

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎస్‌కే యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల క్రికెట్‌ టోర్నీలో 18వ సారి విజేతగా నిలవడంతో ఎస్‌ఎస్‌బీఎన జట్టు క్రీడా ప్రోత్సాహకానికి స్ఫూర్తిగా నిలు స్తోందని కళాశాల యాజమాన్యం అన్నారు. ఇటీవల నిర్వహించిన ఎస్‌కే విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల టోర్నీ విజేతగా నిలిచిన ఎస్‌ఎస్‌బీ ఎన జట్టుకు గురువారం స్థానిక కళాశాలలో అభినందన సభ నిర్వహిం చారు. ఎస్‌ఎస్‌బీఎన కళాశాల కరస్పాండెంట్‌ పీఎల్‌ఎన రెడ్డి , ప్రెసిడెంట్‌ రమణారెడ్డి, సెక్రటరీ నిర్మలమ్మ, ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌రాజు, పీడీ ప్రసాద్‌, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 27 , 2024 | 12:34 AM