Share News

TDP : జోరుగా టీ డీపీ సభ్యత్వ నమోదు

ABN , Publish Date - Oct 11 , 2024 | 12:21 AM

ఎమ్మెల్యే ద గ్గుపాటి ప్రసాద్‌ చేతుల మీ దుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్‌ మురళి తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేసుకున్నారు. నగరంలోని టీడీపీ అర్బన కా ర్యాలయంలో ఆయన గురువారం సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేసు కున్నారు.

TDP : జోరుగా టీ డీపీ సభ్యత్వ నమోదు
Royal Murali who renewed his membership from MLA

అనంతపురం అర్బన, అక్టోబరు 10: ఎమ్మెల్యే ద గ్గుపాటి ప్రసాద్‌ చేతుల మీ దుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్‌ మురళి తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేసుకున్నారు. నగరంలోని టీడీపీ అర్బన కా ర్యాలయంలో ఆయన గురువారం సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేసు కున్నారు. నగరంలో టీడీపీ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది. స్థానిక 39వ డివిజనలో గురువారం టీడీపీ బెస్త సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు చేపల హరి ఆధ్వర్యంలో, 42వ డివిజనలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని ఆఈ్వర్యంలో సభ్య త్వ నమోదు చేపట్టారు. నాయకులు ఫిరోజ్‌ అహ్మద్‌, రామాంజనేయులు, సురేష్‌బాబు, కరీం బాషా, జమీర్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 11 , 2024 | 12:21 AM