Share News

AP News: బాబ్లీ కేసులో దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబుకు అరెస్ట్ వారెంట్

ABN , Publish Date - Mar 13 , 2024 | 10:02 PM

బాబ్లీ ప్రాజెక్ట్ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులో నాటి ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబులకు మహారాష్ట్రలోని బిలోలి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

AP News: బాబ్లీ కేసులో దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబుకు అరెస్ట్ వారెంట్

బాబ్లీ ప్రాజెక్ట్ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులో నాటి ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబులకు మహారాష్ట్రలోని బిలోలి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2010వ సంవత్సరంలో నమోదైన ఈ కేసులో తాజాగా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే వారెంట్లు రీకాల్ చేయాలని న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, కృష్ణారెడ్డి కోర్టును కోరారు. మరోవైపు విచారణకు హాజరు అయ్యేందుకు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు బిలోలి బయలుదేరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 13 , 2024 | 10:02 PM