Share News

ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలి

ABN , Publish Date - Sep 26 , 2024 | 12:28 AM

పెద్దాపురం, సెప్టెంబరు 25: ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని జిల్లా వ్యవసా యాధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ కోరారు. మండలంలోని కట్టమూరులో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తెగుళ్ల పట్ల

ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న విజయ్‌కుమార్‌

పెద్దాపురం, సెప్టెంబరు 25: ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని జిల్లా వ్యవసా యాధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ కోరారు. మండలంలోని కట్టమూరులో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తెగుళ్ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల న్నారు. వ్యవసాయాధికారుల సూచనలను తప్పక పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖాధికారి మల్లిఖార్జున, ఆత్మ పీడీ జోతిర్మయి, ఏడీఏ దైవకుమార్‌, ఏవో సంజయ్‌,హెచ్‌వో సుజాత, పశువైధ్యాధికారి తోట నవీన్‌, కూటమి నేతలు మేడిది శ్రీనివాస్‌, యేలేటి సుబ్బారావు, గుత్తుల సూర్యావతి, మాదిరెడ్డి రామకృష్ణ, అడపా గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 12:28 AM