Home » AP Govt
Minister Nara Lokesh: మంగళగిరిని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Annalejinova: సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడి త్వరగా కోలుకున్నారు. బాబు కోలుకోవడంతో పవన్ భార్య అన్నాలెజినోవా తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకోనున్నారు.
Minister Narayana: డ్రైయిన్లు పూడిక తీత పనులు వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Ganta Srinivasa Rao: ఫిల్మ్క్లబ్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిల్మ్క్లబ్ ఏర్పాటు మోటో మారిపోయి, పొలిటికల్ క్లబ్ కింద మార్చారని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఫూలే సేవలను ప్రముఖులు కొనియాడుతూ ఆయన సమానత్వానికి, విద్యకు చేసిన కృషిని స్మరించుకున్నారు
పర్మిట్ రూమ్ల రద్దుతో ప్రభుత్వం రూ.175 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. బహిరంగ మద్యపానం పెరగడంతో మళ్లీ వాటిని పునరుద్ధరించే యోచనలో ఎక్సైజ్ శాఖ ఉంది
CM Chandrababu: బీసీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్కు శిక్షణ ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
YS Sharmila: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Nara Lokesh : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఏలూరు, కడప రెండు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.