Share News

Kakinada : సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులు

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:02 AM

చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. కాకినాడ పర్లోవపేట నుంచి నలుగురు మత్స్యకారులు...

Kakinada : సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులు

కలెక్టరేట్‌(కాకినాడ), డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. కాకినాడ పర్లోవపేట నుంచి నలుగురు మత్స్యకారులు ఈ నెల 23వ తేదీన భైరవపాలెం మీదుగా చేపల వేటకు వెళ్లారు. భైరవపాలెం నుంచి 26 నాటికల్‌ మైళ్ల దూరంలో వారంతా సముద్రంలో చిక్కుకున్నారు. మత్స్యశాఖ అధికారులు వారిని రక్షించాలని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ అధికారులను కోరారు.

Updated Date - Dec 25 , 2024 | 04:02 AM