Share News

TDP MLA'S : ‘థ్యాంక్స్‌ టు గాంధీజీ’

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:30 AM

అన్యాయంపై న్యాయం విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా నెల్లూరులో శనివారం ‘థ్యాంక్స్‌ టూ గాంధీజీ’ పేరుతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు

TDP MLA'S : ‘థ్యాంక్స్‌ టు గాంధీజీ’

  • నెల్లూరులో ఎమ్మెల్యేల వినూత్న ప్రదర్శన

అన్యాయంపై న్యాయం విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా నెల్లూరులో శనివారం ‘థ్యాంక్స్‌ టూ గాంధీజీ’ పేరుతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పాలా భిషేకం చేసి ర్యాలీగా గాంధీబొమ్మ వరకు చేరుకున్నారు. అక్కడ గాంధీజీకి పాలాభిషేకం చేశారు. పురపాలక మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కురుగొండ్ల రామకృష్ణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశిం సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- నెల్లూరు(విద్య)

Updated Date - Jun 16 , 2024 | 05:30 AM