Home » MLA Candidates
పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించి తుది నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు గరిష్ఠంగా 3 నెలల సమయం మాత్రమే ఉంటుందని, ఆలోపే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కేపీ వివేకానంద్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘పైసాపైసా కూడబెట్టి ప్లాట్లు కొన్నాం. మా ప్లాట్ల పక్కనే కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎ్సఆర్సీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన భార్య ఉమామహేశ్వరమ్మ భూమిని కొనుగోలు చేశారు.
హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలు పెట్టిందే కేసీఆర్ అని... చీర, గాజులు ఆయనకు పంపాలని కౌశిక్‌రెడ్డికి మహిళా కార్పొరేషన్..
తెలంగాణలోని పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు సంబంధించి నాలుగు వారాల్లో షెడ్యూలు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రైతులకు రుణమాఫీ అమలవుతుందన్న బెంగతో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుకు కన్నీళ్లు ఆగట్లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
చెరువులు, నాలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది.