Share News

Indian Navy : నేవీలోకి ఐఎన్‌ఎస్‌ తుషిల్‌

ABN , Publish Date - Dec 10 , 2024 | 05:04 AM

భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ తుషిల్‌’ చేరింది.

Indian Navy : నేవీలోకి ఐఎన్‌ఎస్‌ తుషిల్‌

విశాఖపట్నం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ తుషిల్‌’ చేరింది. రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌ యంటర్‌ షిప్‌యార్డులో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం దీనిని జలప్రవేశం చేయించారు. ఐఎన్‌ఎస్‌ తుషిల్‌ (ఎఫ్‌ 70) మల్టీ రోల్‌ స్టెల్త్‌ గైడెడ్‌ మిస్సైల్‌ ఫ్రిగేట్‌. ఇది మార్గదర్శక క్షిపణులతో రహస్యంగా లక్ష్యాలను ఛేదిస్తుంది.

Updated Date - Dec 10 , 2024 | 05:04 AM