మానసిక వికాసానికి క ళలు ఉత్తమ మార్గాలు
ABN , Publish Date - Aug 28 , 2024 | 11:43 PM
మానవ మేధస్సుకు మానసిక వికాసానకి కళలు ముఖ్యమని వైవీయూ వైస్‌చాన్సలర్ క్రిష్ణారెడ్డి అన్నారు.
కడప (ఎడ్యుకేషన), ఆగస్టు 28 : మానవ మేధస్సుకు మానసిక వికాసానకి కళలు ముఖ్యమని వైవీయూ వైస్‌చాన్సలర్ క్రిష్ణారెడ్డి అన్నారు. బుధవారం వైవీయూ ఫైనఆర్ట్స్శాఖ పూర్వవిద్యార్ధుల ఆధ్వర్యంలో ఆర్ట్ ఎగ్జిబిషనను ఆయనతో పాటు రిజిసా్ట్రరు ప్రొఫెసరు రఘునాథరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వై్సచాన్సలర్ మాట్లాడుతూ పూర్వవిద్యార్థులు కలిసి ఈ ఎగ్జిబిషన ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. చిత్రకళ అబ్బురపరుస్తోందన్నారు. రిజిసా్ట్రరు రఘునాథరెడ్డి మాట్లాడుతూ చిత్రాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయన్నారు.