Home » Fine
హెల్మెట్ లేకుండా బైకు నడిపిన ఓ లా స్టూడెండ్‌కు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించారు. ఏకంగా 10 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. దీంతో ఆ స్టూడెంట్ షాక్ అయ్యాడు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం విదేశీ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందని, ఆ కారణంగా విచారణకు హాజరుకాలేరని కోర్టుకు విన్నవించారు. అయితే, కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
బీహార్‌లో అతివేగం కారణంగా కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ వాహనానికి ఈ-చలానా జారీ అయింది. చిరాగ్ పాశ్వాన్ ప్రయాణిస్తున్న వాహనం బీహార్‌లోని హాజీపూర్ నుంచి చంపారన్‌కు జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ-చలానా జారీ అయింది.
మానవ మేధస్సుకు మానసిక వికాసానకి కళలు ముఖ్యమని వైవీయూ వైస్‌చాన్సలర్ క్రిష్ణారెడ్డి అన్నారు.
తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్.జగద్రక్షకన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ కేసులో ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించింది.
ప్రయాణ సేవలు అందించే ఉబెర్‌పై డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (డీపీఏ) కొరడా ఝళిపించింది.