Share News

Sujana Choudhary: ప్రజల కలలను సాకారం చేసేలా కూటమి మేనిఫేస్టో..:

ABN , Publish Date - May 01 , 2024 | 01:59 PM

విజయవాడ: పశ్చిమ నియోజకవర్గ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 39వ డివిజన్‌లో జరిగిన ప్రచారంలో ఆయనతోపాటు వంగవీటి రాధా కృష్ణ పాల్గొన్నారు.

Sujana Choudhary: ప్రజల కలలను సాకారం చేసేలా కూటమి మేనిఫేస్టో..:

విజయవాడ: పశ్చిమ నియోజకవర్గ కూటమి (Kutami) బీజేపీ అభ్యర్థి (BJP Candidate) సుజనా చౌదరి (Sujana Choudhary) విస్తృంగా ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించారు. 39వ డివిజన్‌లో జరిగిన ప్రచారంలో ఆయనతోపాటు వంగవీటి రాధా కృష్ణ (Vangaveeti Radha Krishna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చైదరికి అఖండ స్వాగతం లభించింది. వైసీపీ (YCP) అరాచక పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని అన్నారు. కూటమి మేనిఫోస్టో (Kutami Manifesto) ప్రజల కలలను సాకారం చేసేలా ఉందన్నారు. ఎంపీగా ఎంతో అభివృద్ధి సేవ చేసిన తనను పశ్చిమ నియోజకవర్గం ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) సుజనా చౌదరి మాట్లాడారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

ఈ వార్తలు కూడా చదవండి..

దెందులూరు, తెనాలిలో చంద్రబాబు ప్రజాగళం..

ప.గో.జిల్లాలో పవన్ వారాహి విజయభేరి సభ

జగన్ దళిత ద్రోహి: దగ్గుమల్ల ప్రసాదరావు

చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం

రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్

అనంతపురం: టీడీపీలో చేరిన నేతలను టార్గెట్ చేసిన పోలీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 01 , 2024 | 02:02 PM