Loan Syndication : హడ్కో సీఈవోతో నారాయణ భేటీ
ABN , Publish Date - Dec 25 , 2024 | 06:49 AM
రాష్ట్ర పురపాలకమంత్రి పి.నారాయణ హడ్కో సీఈవో సంజయ్ కుల్‌శ్రేష్ఠతో మంగళవారమిక్కడ సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పురపాలకమంత్రి పి.నారాయణ హడ్కో సీఈవో సంజయ్ కుల్‌శ్రేష్ఠతో మంగళవారమిక్కడ సమావేశమయ్యారు. అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియపై చర్చించారు. జిందాల్ సా లిమిటెడ్ చైర్మన్ పృథ్వీరాజ్ జిందాల్‌తోనూ నారాయణ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించారు.