Home » CEO
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ను పారి్‌సలో పోలీసులు అరెస్టు చేశారు.
ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ నూతన సీఈవో బ్రియాన్ నికోల్ ఇంటి నుంచి ఆఫీసుకి ప్రతి రోజు 1600 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు.
సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం బుధవారం ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)గా సి.సుదర్శన్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న వికా్‌సరాజ్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. 2
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఎన్నికల క్రతువు పూర్తయి పాలనకు వేళయింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు నెలల్లో మూడు నెలల పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో పెద్దగా ప్రభుత్వ కార్యకలాపాలు సాగలేదు.
అమరావతి: ఎన్నికల ప్రక్రియలో తుది అంకానికి చేరుకున్నామని, మార్చి16వ తేదీన నోటిఫికేషన్ వస్తే.. మే 13వ తేదీన పోలింగ్ జరిగిందని, జూన్ 4వ తేదీ (మంగళవారం) కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాలు, హాళ్లు, టేబుళ్లు, అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
చుట్టూ చీకటి.. జోరువాన.. అలాంటి సమయంలో కొత్త ప్రాంతంలో ప్రయాణించాలంటే ఎవరైనా ఏం చేస్తారు? స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయిస్తారు. అది సూచించినట్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటారు.
అతితక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ భారతి బిల్డర్స్ యజమానులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. వందల మంది నుంచి రూ.60 కోట్ల డబ్బు వసూలు చేసి.. బిల్డింగ్ కడతామన్న స్థలాన్నే అమ్మేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో భారతి బిల్డర్స్ చైర్మన్, ఎండీ, సీఈవోను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు అరెస్టు చేశారు. ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగానే నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఏపీ పోలింగ్ శాతంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా కాసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయినట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు.