Share News

Gold Price: తెలుగు రాష్టాల్లో 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు ఎంతంటే..?

ABN , Publish Date - Feb 05 , 2024 | 07:13 AM

సిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పండగులు, పెళ్లిళ్ల సీజన్‌లో అయితే రోజుకోసారి ధర మారుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు బంగారం ధరలో మారుతూ ఉంటుంది.

Gold Price: తెలుగు రాష్టాల్లో 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు ఎంతంటే..?

Gold Price Today: పసిడికి (Gold) డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పండగులు, పెళ్లిళ్ల సీజన్‌లో అయితే రోజుకోసారి ధర మారుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు బంగారం ధరలో మారుతూ ఉంటుంది. సోమవారం ( ఈ రోజు) బంగారం ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్నటి మాదిరిగా ఉంది. గ్రాము రూ. 5810గా ఉంది. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.6338 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100 ఉంది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,100 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,250 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,530గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,100గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,040గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 07:14 AM