Share News

Fire Accident: పండుగ వేళ భారీ అగ్ని ప్రమాదం.. ఘటనా స్థలానికి 34 ఫైర్ ఇంజన్లు

ABN , Publish Date - Mar 25 , 2024 | 08:53 AM

హోలీ పండుగ(holi festival) వేళ దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని అలీపూర్(Alipur) ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ(factory)లో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో 34 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

Fire Accident: పండుగ వేళ భారీ అగ్ని ప్రమాదం.. ఘటనా స్థలానికి 34 ఫైర్ ఇంజన్లు

హోలీ పండుగ(holi festival) వేళ దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని అలీపూర్(Alipur) ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ(factory)లో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం(fire broke) సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో 34 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా పొగ వ్యాపించింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణమేమిటో ఇంకా తెలియలేదు. దీంతోపాటు ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఏదైనా ప్రాణనష్టం జరిగిందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Video: హోలీ సందర్భంగా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో 'భస్మ హారతి'

Updated Date - Mar 25 , 2024 | 09:01 AM