Secunderabad: మణుగూరు ప్యాసింజర్ రైలులో మహిళ హత్య
ABN , Publish Date - Nov 26 , 2024 | 12:39 PM
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మణుగూరు ప్యాసింజర్ రైలు(Manuguru Passenger Train)లో మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. బళ్లారి(Bellary)కి చెందిన రమణమ్మ (46)కు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు.
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మణుగూరు ప్యాసింజర్ రైలు(Manuguru Passenger Train)లో మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. బళ్లారి(Bellary)కి చెందిన రమణమ్మ (46)కు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. జగద్గిరిగుట్ట(Jagadgirigutta)లో ఉంటున్న పెద్ద కూతురును చూసేందుకు ఈనెల 25న బళ్లారి నుంచి మణుగూరు ప్యాసింజర్ రైలు(Manuguru Passenger Train)లో సికింద్రాబాద్‌కు చేరుకుంది.
ఈ వార్తను కూడా చదవండి: హత్యకేసు నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక
అప్పటికే ఆమె కోసం ప్లాట్‌ఫారంపై వేచిచూస్తున్న అల్లుడు ఎంతకీ అత్త రైలు దిగకపోవడంతో అనుమానంతో రైలంతా వెతికి దివ్యాంగుల బోగి బాత్‌రూం తలుపు తీసి చూశాడు. అప్పటికే రమణమ్మ హత్యకు గురవడంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలివద్ద బంగారు నగలు, డబ్బు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో పాములు
ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్ స్టేడియం
ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..
Read Latest Telangana News and National News