10th Exam Fee Last Date: విద్యార్థులకు అలర్ట్.. గడువు పొడగింపు..
ABN , Publish Date - Dec 25 , 2024 | 05:11 PM
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసిందది. పదో తరగతి ఫీజ్ గడువు పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు..
అమరావతి, డిసెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసిందది. పదో తరగతి ఫీజ్ గడువు పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షల ఫీజ్ గడువును పొడిగించారు. నిర్ణీత తేదీ లోపు టెన్త్ క్లాస్ పరీక్ష ఫీజ్ కట్టవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. తత్కాల్ స్కీమ్ కింద రూ. 1000 ఫైన్‌తో టెన్త పరీక్ష ఫీజ్ చెల్లించేందుకు అవకాశం కల్పిస్తు్న్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నాడు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
This is an Updating Article..