Share News

BJP state president: టంగ్‌స్టన్‌ ప్రాజెక్ట్‌ లైసెన్స్‌ రద్దుపై కేంద్రం పరిశీలన

ABN , Publish Date - Dec 10 , 2024 | 10:14 AM

మదురై జిల్లా అరిటాపట్టిలో హిందూస్థాన్‌ జింక్‌ సంస్థకు టంగ్‌స్టన్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌(Tungsten mining project)కు సంబంధించి ఇచ్చిన లైసెన్స్‌ రద్దు చేయడంపై కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ప్రకటించారు.

BJP state president: టంగ్‌స్టన్‌ ప్రాజెక్ట్‌ లైసెన్స్‌ రద్దుపై కేంద్రం పరిశీలన

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

చెన్నై: మదురై జిల్లా అరిటాపట్టిలో హిందూస్థాన్‌ జింక్‌ సంస్థకు టంగ్‌స్టన్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌(Tungsten mining project)కు సంబంధించి ఇచ్చిన లైసెన్స్‌ రద్దు చేయడంపై కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ప్రకటించారు. టంగ్‌స్టన్‌ వ్యవహారంపై, ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. ఆ ప్రాజెక్టు అమలైతే పదవికి రాజీనామా..


nani2.2.jpg

మదురై అరిటాపట్టి, నాయకన్‌పట్టి(Madurai Aritapatti, Nayakkanpatti) తదితర గ్రామాలకు చెందిన ప్రజలు టంగ్‌స్టన్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌ను తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆందోళనలు చేపడుతున్న విషయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి(Minister Kishan Reddy)కి తెలియజేయడంతో పాటు ఆ ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాలని తాను కూడా వ్యక్తిగతంగా కోరానని వివరించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి టంగ్‌స్టన్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన లైసెన్స్‌ను రద్దు చేయడంపై పరిశీలించి, నిర్ణయం వెల్లడిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం

ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్‌ ఇచ్చిన మాట తప్పరు

ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2024 | 10:14 AM