Share News

Ram Mandir: బాల రామునికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

ABN , Publish Date - Jan 22 , 2024 | 02:05 PM

అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. బాల రాముడిని చూసేందుకు రెండు కన్నులు చాల లేవు. ప్రధాని మోదీ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తర్వాత బాల రాముని విగ్రహాం ముందు ప్రధాని మోదీ ప్రణమిల్లారు.

Ram Mandir: బాల రామునికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

అయోధ్య: అయోధ్యలో బాలరాముడి (Ram Lalla) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఆ బాల రాముడిని చూసేందుకు రెండు కన్నులు చాలడంలేదని రాముడి భక్తులు ఆనందపడుతున్నారు. ప్రధాని మోదీ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాల రాముడి విగ్రహాం ముందు ప్రధాని మోదీ ప్రణమిల్లారు. ఆ దివ్య రూపం ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ వీడియోను కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి.

Updated Date - Jan 22 , 2024 | 02:16 PM