Share News

Ram Mandir: రామ్ లల్లాకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Jan 22 , 2024 | 12:41 PM

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య అట్టహాసంగా జరిగింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.

 Ram Mandir: రామ్ లల్లాకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

అయోధ్య: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవోపేతంగా జరిగింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో చూసేందుకు కింద ఉన్న క్లిక్ చేయండి.

Updated Date - Jan 22 , 2024 | 12:54 PM