Trains: 12న సికింద్రాబాద్-విల్లుపురం ప్రత్యేక రైలు
ABN , Publish Date - Dec 07 , 2024 | 11:40 AM
ప్రయాణికుల సౌకార్యార్ధం సికింద్రాబాద్-విల్లుపురం-సికింద్రాబాద్(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
చెన్నై: ప్రయాణికుల సౌకార్యార్ధం సికింద్రాబాద్-విల్లుపురం-సికింద్రాబాద్(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07601 సికింద్రాబాద్-విల్లుపురం ప్రత్యేక రైలు ఈ నెల 12న సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది.
ఈ వార్తను కూడా చదవండి: హత్యకు దారితీసిన అక్రమసంబంధం..
మరుమార్గంలో నెం.07602 విల్లుపురం-సికింద్రాబాద్(Villupuram-Secunderabad) ప్రత్యేక రైలు ఈ నెల 13న విల్లుపురంలో సాయంత్రం 4.05 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు తిరువణ్ణామలై, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు(Renigunta, Gudur, Nellore) మీదుగా వెళ్లనుంది. ఈ రైళ్ల రిజర్వేషన్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి
Read Latest Telangana News and National News