బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు..

ABN, Publish Date - Sep 05 , 2024 | 08:24 AM

విజ‌య‌వాడ‌: బెజవాడను ముంచెత్తి.. వ‌ర‌ద‌కు కార‌ణ‌మైన బుడ‌మేరు వాగుకు ప‌డిన గండ్లను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తు్న్నారు. రాత్రి తెల్లవారులు దగ్గర ఉండి పనులు చేయిస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా గండ్ల పూడుస్తున్నారు. గండ్లు పూడిక పనులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు.. 1/7

బెజవాడను ముంచెత్తి.. వ‌ర‌ద‌కు కార‌ణ‌మైన బుడ‌మేరు వాగుకు ప‌డిన గండ్లను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు.. 2/7

విజయవాడను ముంచిన బుడమేరు..

బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు.. 3/7

బుడమేరు గండ్ల పనులను పరిశీలిస్తున్న మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు..

బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు.. 4/7

బురదమయమైన బుడమేరు కాలువలో నడుస్తూ పనులను పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్..

బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు.. 5/7

బుడమేరు గండ్ల పూడికతీక పనులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్..

బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు.. 6/7

బురదలో నడుచుకుంటూ పనులను పరిశీలిస్తున్న మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు..

బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు.. 7/7

బుడమేరు గండ్లు పూడిక పనులకు సంబంధించి అధికారులకు సూచనలు చేస్తున్న మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు..

Updated at - Sep 05 , 2024 | 08:24 AM