బాల్కంపేట ఎల్లమ్మ తల్లి మహా లక్ష్మి అలంకరణలో..

ABN, Publish Date - Oct 04 , 2024 | 10:38 AM

హైదరాబాద్: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం హైదరాబాద్ బాల్కంపేట ఎల్లమ్మ తల్లి మహా లక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు రోజుకో అలంకారంలో ఎల్లమ్మ తల్లి భక్తులకు దర్శనమిస్తారు. కాగా నిన్న (గురువారం) ఎల్లమ్మ తల్లీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

Updated at - Oct 04 , 2024 | 10:38 AM