Share News

Bangalore: రాజస్థాన్‌ కుండలకు భలే గిరాకీ!

ABN , Publish Date - Mar 02 , 2024 | 12:15 PM

మళ్లీ వేసవి వచ్చింది.. ఎండలూ వచ్చాయి.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటికెళ్తే ఎండవేడిమి.. పదేపదే నీటికోసం ఆగని దాహం కాసిన్ని చల్లటి నీళ్లు దొరికితే ఆ ఆనందమే వేరు.. అదే.. కొత్త కుండలోని నీరైతే.. గటగటా తాగేస్తాం..

Bangalore: రాజస్థాన్‌ కుండలకు భలే గిరాకీ!

బళ్లారి రూరల్‌(బెంగళూరు): మళ్లీ వేసవి వచ్చింది.. ఎండలూ వచ్చాయి.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటికెళ్తే ఎండవేడిమి.. పదేపదే నీటికోసం ఆగని దాహం కాసిన్ని చల్లటి నీళ్లు దొరికితే ఆ ఆనందమే వేరు.. అదే.. కొత్త కుండలోని నీరైతే.. గటగటా తాగేస్తాం.. కడుపునిండా తాగి సేదదీరుతాం అందుకే వచ్చేశాయి.. రాజస్థాన్‌ మట్టికుండలు ఫ్రిజ్‌ నీటిని తలదన్నే చల్లదనం తమ సొంతమంటూ.. వాటిని కొనేందుకు జనం ఎగబడుతున్నారు.. తమకు పెరిగిన గిరాకీ చూసుకుని.. మురిసిపోతున్నాయి మట్టికుండలు.

Updated Date - Mar 02 , 2024 | 12:15 PM