Chennai: ప్రాథమిక పాఠశాలలో రైలు బోగీల ఆకారంలో తరగతి గదులు
ABN , Publish Date - Jul 10 , 2024 | 12:21 PM
శివగంగ జిల్లా మరవమంగళం గ్రామంలోని పంచాయతీ ప్రాథమిక పాఠశాల(Primary school) కొత్త రూపు సంతరించుకుంది. ఇటీవల ఆ పాఠశాలకు రూ.10.67లక్షలతో మరమ్మతులు చేపట్టారు. ప్రతి తరగతి గదిని రైలు బోగీ(Train bogie)లా పెయింటింగ్ చేశారు.

చెన్నై: శివగంగ జిల్లా మరవమంగళం గ్రామంలోని పంచాయతీ ప్రాథమిక పాఠశాల(Primary school) కొత్త రూపు సంతరించుకుంది. ఇటీవల ఆ పాఠశాలకు రూ.10.67లక్షలతో మరమ్మతులు చేపట్టారు. ప్రతి తరగతి గదిని రైలు బోగీ(Train bogie)లా పెయింటింగ్ చేశారు. తరగతి గదుల్లో సామెతలు, తిరుక్కురళ్ సూక్తులు, సిద్ధవైద్య చిట్కాలు కూడా రాయించారు. ఇలా కొత్త అందాలు సంతరించుకున్న ఆ పాఠశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Pinakini, Janashtabdi trains: 5 నుంచి పినాకిని, జనశతాబ్ది రైళ్లు రద్దు..
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News