Share News

Elephant: తెలివి మనుషులకే కాదు.. మాక్కూడా ఉందిగా..

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:39 AM

నీలగిరి(Neelagiri) జిల్లా పందలూరు పరిసరాల్లో తేయాకు తోటల కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లోని ఓ ఏనుగు(Elephant) ఇటీవల కాలంలో తరచూ ప్రవేశిస్తోంది. ప్రాణనష్టం జరుగకముందే ఏనుగును అడవుల్లోకి మళ్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Elephant: తెలివి మనుషులకే కాదు.. మాక్కూడా ఉందిగా..

- డ్రోన్‌ కెమెరాను గమనించి పొదల చాటుకు ఏనుగు

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లా పందలూరు పరిసరాల్లో తేయాకు తోటల కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లోని ఓ ఏనుగు(Elephant) ఇటీవల కాలంలో తరచూ ప్రవేశిస్తోంది. ప్రాణనష్టం జరుగకముందే ఏనుగును అడవుల్లోకి మళ్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఏనుగుకు బుల్లెట్‌ అని పేరు పెట్టిన అటవీ సిబ్బంది,

ఈ వార్తను కూడా చదవండి: Chennai: చదువుల కోవెలలో అమానుష ఘటన.. విద్యార్థినిపై ఇద్దరి అత్యాచారం


nani5.jpg

దాని సంచారాన్ని పర్యవేక్షించేందుకు డ్రోన్‌ కెమెరా వినియోగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఓ తోటలో ఏనుగు సంచరించడం డ్రోన్‌ కెమెరా(Drone camera)లో నమోదైంది. అదే సమయంలో ఎత్తులో ఎగురుతున్న డ్రోన్‌ను పసిగట్టిన ఏనుగు పొదల చాటుకు వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 11:42 AM