Home » Elephant
Elephants Viral Video: ఆ ఏనుగులు భయంతో పరుగులు పెట్టాయి. ఎక్కడినుంచి ప్రమాదం వస్తుందో తెలియక గుంపుగా చేరాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గుండెలకు హత్తుకునే సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చలనం లేకుండా పడిఉన్న ఏనుగును మరో ఏనుగు లేపేందుకు పడిన తాపత్రయం అందరి మనసులనూ కదిలిస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘స్నేహమంటే ఇదేరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. .
ఓ పిల్ల ఏనుగు నీరు తాగుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వేట కోసం నీటిలో పొంచి ఉన్న మొసలి.. పిల్ల ఏనుగును చూడగానే దాడి చేసేందుకు ప్రయత్నించింది. మొసలి ఊహించని దాడితో ఏనుగు షాక్ అయింది. చివరకు ఏమైందో చూడండి..
అన్నమయ్య జిల్లా: శేషాచలం అడవుల్లో భక్తులపై ఏనుగులు దాడి చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్: వై.కోటకు చెందిన భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. శేషాచలం అడవుల గుండా తలకోనకు నడుస్తున్న భక్తులపైకి ఏనుగులు ఒక్కసారిగా దూసుకెళ్లాయి.
నారింజ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ పెద్ద ట్రక్కు మార్గ మధ్యలో పంక్షర్ అయింది. దీంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. తర్వాత డ్రైవర్, క్లీనర్ కలిసి టైరు మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ..
ఎత్తుగా నిర్మించిన ఇనుప కంచె మధ్యలో ఏనుగులను ఉంచారు. అయితే ఏనుగు మాత్రం ఎలాగైనా బయటికి వెళ్లాలని ఫిక్స్ అయినట్టుంది. అనుకున్నదే తడవుగా బయటికి రావాలని చూడగా అడ్డుగా పెద్ద కంచె అడ్డుగా ఉంది. దీంతో..
కొన్ని ఏనుగులు నీళ్లు తాగేందుకు ఓ సరస్సు వద్దకు వెళ్తాయి. లోపలికి దిగి నీళ్లు తాగుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటికే వేట కోసం వేచి చూస్తున్న మొసలి.. వాటిలో ఓ ఏనుగును టార్గెట్ చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ పెద్ద ఏనుగు రోడ్డు మధ్యలో నిలబడి ఉండడంతో వాహనదారులంతా భయపంతో దూరంగా ఆగిపోయి ఉంటారు. అయితే ఇంతలో బైకుపై అటుగా వచ్చిన ఓ వ్యక్తి.. ఏనుగును చూసి కూడా ముందుకు కదిలాడు. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
అడవి నుంచి సమీప జనావాస ప్రాంతానికి చేరుకున్న ఓ ఏనుగు.. అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఏనుగు ఆవేశంగా రావడం చూసి స్థానికులంతా పొలాల్లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో చాలా మంది అక్కడే ఉన్న రెండస్థుల నిర్మాణంపైకి ఎక్కేశారు. చివరకు ఏం జరిగిందో చూడండి..