Share News

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Dec 22 , 2024 | 10:24 PM

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు పేర్కొ న్నారు. ఆదివారం ఇందా రం, ఎల్కంటి, గంగిపెల్లి, జైపూర్‌ గ్రామాల్లో ఇంది రమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలి

జైపూర్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు పేర్కొ న్నారు. ఆదివారం ఇందా రం, ఎల్కంటి, గంగిపెల్లి, జైపూర్‌ గ్రామాల్లో ఇంది రమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా యాప్‌లో వివరాలను నమోదు చేయాలని సూ చించారు. అనంతరం ఇంటి పన్నులు చెల్లించాలని కిరాణ షాపు యజమా నులకు, ప్రజలకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 10:24 PM