Share News

జిల్లా కోర్టులో న్యాయ విజ్ఞాన సదస్సు

ABN , Publish Date - Aug 31 , 2024 | 11:01 PM

: మంచిర్యాల కోర్టు కాంప్లెక్స్‌ లో శనివారం జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. సదస్సులో జూనియర్‌ సివిల్‌ జడ్జిలు ఉప నిషద్వానీ, నిరోషలు మాట్లాడుతూ మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, లైంగిక వేధింపులు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో చట్టాలు కల్పిస్తున్న రక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థల గురించి వివరించారు.

జిల్లా కోర్టులో న్యాయ విజ్ఞాన సదస్సు

ఏసీసీ, ఆగస్టు 31: మంచిర్యాల కోర్టు కాంప్లెక్స్‌ లో శనివారం జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. సదస్సులో జూనియర్‌ సివిల్‌ జడ్జిలు ఉప నిషద్వానీ, నిరోషలు మాట్లాడుతూ మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, లైంగిక వేధింపులు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో చట్టాలు కల్పిస్తున్న రక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థల గురించి వివరించారు. వివిధ మహిళ చట్టాలపై దిశ నిర్ధేశం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగుల పట్ల చూపుతున్న లింగ వివక్షత నివార ణకు చట్టపరి ధిలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.

మహిళలకు ఏదైనా సమస్యలుంటే న్యాయ సేవ సంస్థను సంప్రదిస్తే న్యాయ సలహాలు, సహకారం అందిస్తామన్నారు. మహిళల చట్టాలు, వారికున్న రక్షణపై అవగాహన పెంపొం దించేందుకు సదస్సులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాల్లో నిర్వహించనున్నట్లు సంఘం సేవకు రాలు, లయన్స్‌క్లబ్‌ సభ్యురాలు శాంకరి, సువర్ణలు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 11:01 PM