వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Nov 04 , 2024 | 10:41 PM
వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ సెక్టోరియల్ అధి కారి సత్యనారాయణమూర్తి సూచించారు. వెల్గనూర్ ఉన్నత పాఠశా లను సోమవారం సందర్శించారు.
దండేపల్లి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ సెక్టోరియల్ అధి కారి సత్యనారాయణమూర్తి సూచించారు.
వెల్గనూర్ ఉన్నత పాఠశా లను సోమవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు సమ యాన్ని వృథా చేయకుండ క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం వారి ప్రతిభను పరిశీలించి దిశా నిర్ధేశం చేశారు. విద్యార్ధుల హాజరుపట్టిక, ఉపాధ్యాయుల విద్యాభోధన తీరును పరిశీలించారు. ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, పాల్గొన్నారు.