Share News

AV Ranganath: అనుమతులుంటే కూల్చం

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:03 PM

ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా(Hydra) కూల్చదని.. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది, భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన జీవనాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వందరోజులు పూర్తి చేసుకున్నదని కమిషనర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

AV Ranganath: అనుమతులుంటే కూల్చం

- అక్రమ నిర్మాణాలపైనే చర్యలు

- హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ: ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా(Hydra) కూల్చదని.. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది, భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన జీవనాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వందరోజులు పూర్తి చేసుకున్నదని కమిషనర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు


city1.2.jpg

అక్రమ నిర్మాణాలు కూల్చిన తర్వాత ఆ వ్యర్థాలను సదరు బిల్డరే తొలగించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలువైన వస్తువులను తీసుకెళ్లి మిగతా వ్యర్థాలను వదిలేయడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఒకవేళ తామే తొలగిస్తే అందుకయ్యే వ్యయాన్ని నిర్మాణదారుడి నుంచి వసూలు చేస్తామన్నారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో’.. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..

ఈవార్తను కూడా చదవండి: Minister Ponnam: నవంబర్ 30 నాటికి కుల గణన పూర్తి..

ఈవార్తను కూడా చదవండి: ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

ఈవార్తను కూడా చదవండి: TG Police: 39 మంది కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌..

Updated Date - Oct 27 , 2024 | 01:03 PM