AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు సన్మానం..
ABN , Publish Date - Oct 03 , 2024 | 09:34 AM
మధురానగర్ కాలనీ మధురమైన కాలనీ కింద ఉండేది ఒకప్పుడు,పద్ధతి ప్రకారం కాలనీ అంటే ఇలా ఉండాలి అనేలా ఉండేది.. ఇప్పుడు ఏ వీధి చూసినా కమర్షియ ల్ కింద అయిపోయిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) అన్నారు.
హైదరాబాద్: మధురానగర్ కాలనీ మధురమైన కాలనీ కింద ఉండేది ఒకప్పుడు,పద్ధతి ప్రకారం కాలనీ అంటే ఇలా ఉండాలి అనేలా ఉండేది.. ఇప్పుడు ఏ వీధి చూసినా కమర్షియ ల్ కింద అయిపోయిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) అన్నారు. మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు, మధురానగర్(Maduranagar) సంక్షేమ సమితి 44వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి స్థానిక సాగి రామకృష్ణం రాజు కమ్యూనిటీ హాలులో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహరావు, స్థానిక కార్పొరేటర్ దేదీప్య, సమితి ప్రతినిధులతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమితి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Khushbu Sundar: ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు..
............................................................
ఈ వార్తను కూడా చదవండి:
.............................................................
Hyderabad: 9.30 నుంచి విద్యుత్ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..
హైదరాబాద్: మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి ఉదయం 11 గంటల వరకు 11కేవీ క్యాన్సర్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలోని, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11కేవీ జహీరానగర్(Zaheeranagar) ఫీడర్ పరిధిలోని, మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ నాంధారీ టెంట్ హౌస్ ఫీడర్ పరిధిలోని, మధ్యాహ్నం 2 నుంచి మధ్యాహ్నం 3 వరకు 11కేవీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ఫీడర్(Banjarahills Road No. 10 Feeder) పరిధిలోని, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంజారాహిల్స్ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే
ఇదికూడా చదవండి: Hyderabad: కేసీఆర్, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఇదికూడా చదవండి: KTR: ఈ దొంగ ఏడుపులు దేనికి?
ఇదికూడా చదవండి: Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్ బెనిఫిట్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
Read Latest Telangana News and National News