BJP: ఆ అర్హత కాంగ్రె్‌సకు లేదు: కేంద్ర మంత్రి బండి
ABN , Publish Date - Dec 19 , 2024 | 05:18 AM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరులోని ‘అ’ పలికే అర్హత కూడా కాంగ్రె్‌సకు లేదని కేంద్ర హోంశాఖ సహాయ
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరులోని ‘అ’ పలికే అర్హత కూడా కాంగ్రె్‌సకు లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.‘‘అంబేడ్కర్‌కు మాటిచ్చి మోసం చేసింది కాంగ్రెస్. పార్టీలో ఆయనను మోసం చేయడమే కాకుండా ఆయన పార్టీని వీడేలా అగౌరవపరిచింది కాంగ్రెస్’’ అని ఎక్స్ వేదికగా ఆయన దుయ్యబట్టారు.