Dr. K. Lakshman: రాష్ట్రంలో రాబోయేది బీజేపీ పాలనే..
ABN , Publish Date - Dec 24 , 2024 | 08:51 AM
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్(Dr. K. Lakshman) అన్నారు. సోమవారం ముషీరాబాద్‌కు చెందిన బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం(Musheerabad Constituency) జాయింట్ కన్వీనర్ ఎం.నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ను కలిసి ముషీరాబాద్(Musheerabad) అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్(Dr. K. Lakshman) అన్నారు. సోమవారం ముషీరాబాద్‌కు చెందిన బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం(Musheerabad Constituency) జాయింట్ కన్వీనర్ ఎం.నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ను కలిసి ముషీరాబాద్(Musheerabad) అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: జైలులో పరిచయం.. బయటకు వచ్చి దందా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్(BRS) నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజా సమస్యలను పక్కనపెట్టి విమర్శలకు దిగుతున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సుప్రీయనవీన్‌గౌడ్, నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ రమే్‌షరామ్, బీజేవైఎం నియోజకవర్గం కన్వీనర్ గడ్డం నవీన్, నాయకులు మంగ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!
ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..
ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్ నేరగాళ్లు
Read Latest Telangana News and National News