Congress: వంద రోజుల కాంగ్రెస్ ప్రజాపాలనపై సీఎం రేవంత్ ప్రెస్‌మీట్..
ABN , Publish Date - Mar 17 , 2024 | 01:30 PM
CM Revanth On 100 Days Ruling: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల పాలన ఎలా ఉంది..? ప్రజలకు ఈ ప్రభుత్వంతో జరిగిదేంటి..? ఈ వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలేంటి..? ఆరు గ్యారెంటీలని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం హామీలను నెరవేర్చింది..? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడిందేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు...
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల పాలన ఎలా ఉంది..? ప్రజలకు ఈ ప్రభుత్వంతో జరిగిదేంటి..? ఈ వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలేంటి..? ఆరు గ్యారెంటీలని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం హామీలను నెరవేర్చింది..? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడిందేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్‌పై ఓ రేంజ్‌లో సీఎం విరుచుకుపడ్డారు. హైదరాబాద్ విమోచన దినానికి, 2023 డిసెంబర్-03వ తేదీకి ఒకే చరిత్ర ఉందన్నారు. 7 తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి లభించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మీడియా మీట్‌లో ఇంకా ఏయే విషయాలపై మాట్లాడుతున్నారో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ లైవ్ చూసేద్దాం రండి..