Share News

Khairatabad Ganesh 2024: భక్తులకు అలర్ట్.. ఆరోజు మహాగణపతి దర్శనం ఉండదు..!

ABN , Publish Date - Sep 14 , 2024 | 11:37 AM

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం నాడు నిమజ్జనం చేస్తామన్నారు.

Khairatabad Ganesh 2024: భక్తులకు అలర్ట్.. ఆరోజు మహాగణపతి దర్శనం ఉండదు..!
Khairatabad Ganesh Darshan

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం నాడు నిమజ్జనం చేస్తామన్నారు. వీకెండ్ కావడం, ఆదివారం వరకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉండటంతో లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.


Also Read:

సీతారాం ఏచూరి నాతో చెప్పిన సీక్రెట్ ఇదే..

ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ అప్రోచ్‌ రోడ్ల విస్తరణ..

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 14 , 2024 | 11:37 AM