Hyderabad: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రెబల్ స్టార్ ప్రభాస్..
ABN , Publish Date - Dec 16 , 2024 | 02:26 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు గాయాలు అయ్యాయి. ఓ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ కాలు బెణికింది. దీంతో కల్కీ జపాన్ ప్రమోషన్స్‌కు వెళ్లడం లేదని ప్రభాస్ ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు గాయాలు అయ్యాయి. ఓ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ కాలు బెణికింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. అలాగే కల్కీ సినిమా జపాన్ ప్రమోషన్స్‌కు వెళ్లడం లేదని ప్రభాస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మరోపక్క తమ అభిమాన నటుడు ప్రభాస్‌కి గాయాలు కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రభాస్‌కు గాయపడడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.