Share News

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 9 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే

ABN , Publish Date - May 13 , 2024 | 10:58 AM

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. పలు జిల్లాల్లో పోలింగ్ పర్సంటేజీని పరిశీలిద్దాం.

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 9 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. పలు జిల్లాల్లో పోలింగ్ పర్సంటేజీని పరిశీలిద్దాం.

హైదరాబాద్ 5.06 శాతం

ఆదిలాబాద్‌లో 13.22 శాతం

జహీరాబాద్‌లో 11.84 శాతం

నల్గొండలో 12.80 శాతం

ఖమ్మంలో 12.24 శాతం

మహబూబాబాద్‌లో 11.94 శాతం

మెదక్‌లో 12 శాతం

నిజామాబాద్‌లో 10.91 శాతం


చేవెళ్లలో 8.29 శాతం

భువనగిరిలో 10.54 శాతం

మహబూబ్‌నగర్‌లో 10.33 శాతం

కరీంనగర్‌లో 10.23 శాతం

నాగర్‌కర్నూల్‌లో 9.81 శాతం

పెద్దపల్లిలో 9.53శాతం

వరంగల్‌లో 8.97 శాతం

హైదరాబాద్‌లో 5.6 శాతం

సికింద్రాబాద్‌లో 5.40 శాతం

మల్కాజ్‌గిరిలో 6.20 శాతం

ఉప ఎన్నికలో..

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 6.28 శాతం

ఈ వార్తలు కూడా చదవండి..

ఓటింగ్‌లో స్త్రీ శక్తి సత్తా చాటాలి: నారా భువనేశ్వరి

కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు

వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!

కూటమిలో జోష్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 12:06 PM