Share News

Hyderabad: వడివడిగా తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణం

ABN , Publish Date - Nov 07 , 2024 | 03:51 AM

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ పనులు వడివడిగా సాగుతున్నాయి. 20 అడుగుల ఎత్తైన విగ్రహ నిర్మాణం కోసం రూ.1.16కోట్లను వెచ్చిస్తున్నారు.

Hyderabad: వడివడిగా తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణం

  • రూ.1.16 కోట్లతో 20 అడుగుల ఎత్తైన విగ్రహం

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ పనులు వడివడిగా సాగుతున్నాయి. 20 అడుగుల ఎత్తైన విగ్రహ నిర్మాణం కోసం రూ.1.16కోట్లను వెచ్చిస్తున్నారు. డిసెంబరు 9న ఆవిష్కరించేందుకు వీలుగా విగ్రహ నిర్మాణ పనులు చేపడుతున్నారు. విగ్రహం సమీపంలో వాటర్‌ ఫౌంటేన్‌, గ్రీనరీ, రోడ్లు, ఇతర పనుల కోసం మొత్తం రూ.5.20కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

Updated Date - Nov 07 , 2024 | 03:51 AM