Trains: శబరిమలకు 28 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Dec 06 , 2024 | 06:49 AM
భక్తుల రద్దీ నేపథ్యంలో వేర్వేరు స్టేషన్ల నుంచి శమరిమల(Shamarimala)కు 28 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
హైదరాబాద్: భక్తుల రద్దీ నేపథ్యంలో వేర్వేరు స్టేషన్ల నుంచి శమరిమల(Shamarimala)కు 28 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. డిసెంబరు 11,18,25 తేదీల్లో మౌలాలి నుంచి కొల్లం (07193), 13,20,27 తేదీల్లో కొల్లం నుంచి మౌలాలి (07194), 14,21,28 తేదీల్లో మౌలాలి నుంచి కొల్లం (07149), 16,23,30 తేదీల్లో కొల్లం నుంచి మౌలాలి (07150),
ఈ వార్తను కూడా చదవండి: BRS: కౌశిక్‌రెడ్డి అరెస్టు.. హైడ్రామా!
జనవరి 2,9,16,23 తేదీల్లో కాచిగూడ నుంచి కొట్టాయం (07151), 3,10,17,24 తేదీల్లో కొట్టాయం నుంచి కాచిగూడ(Kachiguda)( 07152), 6,13 తేదీల్లో కాకినాడ టౌన్-కొల్లం (07155), 8,15 తేదీల్లో కొల్లం నుంచి కాకినాడ టౌన్ (07156), 20,27 తేదీల్లో నర్సాపూర్-నుంచి కొల్లం (07157), 22,29 తేదీల్లో కొల్లం నుంచి నర్సాపూర్ (07158) రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!
ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!
Read Latest Telangana News and National News