పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వైఎస్ సునీత .. వణుకుతున్న వైసీపీ సైకోలు

ABN, Publish Date - Nov 13 , 2024 | 07:38 PM

గత జగన్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వైదికగా వైసీపీ సైకోలు రెచ్చిపోయారు. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలనే కాకుండా.. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలను సైతం లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. వీటిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదయయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఆయా కేసుల్లోని ఉన్న వ్యక్తలను అరెస్ట్ చేస్తుంది.

ఇక వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సైతం.. ఈ అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకోసం ఆమె పులివెందుల వచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికే.. సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన పలువురిని వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దర్యాప్తులో భాగంగా వీరు వెల్లడించిన వారిని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే పోలీసులు సిద్ధమయ్యారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 13 , 2024 | 07:40 PM